: సమైక్య శంఖారావానికి షరతులతో అనుమతి


హైదరాబాదులో వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎల్బీస్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదింటి వరకు సభను నిర్వహించాలని షరతు విధించారు.

  • Loading...

More Telugu News