: చిదంబరంతో భేటీ కానున్న కుమారమంగళం బిర్లా 18-10-2013 Fri 14:12 | బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త కుమారమంగళం బిర్లా ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరంతో భేటీ కానున్నట్టు సమాచారం.