: జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర న్యాయవాదుల ధర్నా
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ధర్నా చేపట్టింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్లకార్డులు పట్టుకుని 'జై సమైక్యాంధ్ర' అంటూ నినాదాలు చేస్తున్నారు. నిన్ననే ఢిల్లీ వెళ్లిన వీరు పలువురు జాతీయ నేతలను కలిశారు.