: సాధువు కల నిజమయ్యేనా? బంగారం బయటపడేనా?


తులం కాదు.. కేజీ కూడా కాదు. 1000 టన్నుల బంగారు రాశులు! ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియా ఖేరా గ్రామంలోని కోట భూగర్భంలో దాగి ఉన్నాయని శోభన్ సర్కార్ అనే సాధువుకు కలలో తెలిసింది. భారత భూభౌతిక సర్వే విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి బంగారం కోసం శోధన సాగనుంది. ఇంతవరకూ ఇతర ప్రపంచానికి పెద్దగా తెలియని ఆ గ్రామం సాధువు బంగారం కల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తమయింది. ఒకవేళ సాధువు కల నిజమే అయితే, 1000 టన్నుల బంగారం బయటపడితే అదో సంచలనం అవుతుంది. సాధువుకి కల వచ్చిన తర్వాత కోట చుట్టూ పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News