: ఖమ్మం జిల్లాలో భారీ చోరీ


ఖమ్మం జిల్లా తల్లాడలోని శ్రీ వెంకటేశ్వర జువెలరీ షాప్ లో భారీ దొంగతనం జరిగింది. గత అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో రూ. 50 లక్షల విలువైన నగలను దుండగులు అపహరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News