: ఓఎంసీ పరిధిలో అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు


ఓఎంసీ అనగానే గాలి జనార్ధనరెడ్డి గుర్తుకొస్తారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలంలో ఉన్నఈ ప్రాంతంలో... అరాచక శక్తులు అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తవ్వేస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ ను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవలసిన పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరికి అందాల్సిన మామూళ్లు వారికి అందుతుండటంతో... అధికారులంతా సైలెంట్ అయిపోయారని విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News