: అన్నను హత్య చేసిన తమ్ముడు


కలికాలంలో రక్త సంబంధాలకు కూడా విలువలేదని నిరూపించే సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండా గ్రామంలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో, నిద్రిస్తున్న అన్న గుగులోతు కిరణ్ (25) ను సొంత తమ్ముడే (శ్రీనివాస్) పెద్ద సుత్తితో కొట్టి చంపాడు. కిరణ్ కు భార్య, మూడు నెలల పాప ఉన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News