: కోర్టులో కళ్లు తిరిగి పడిపోయిన ముంబై అత్యాచార బాధితురాలు
గత ఆగస్టులో ముంబైలో సామూహిక అత్యాచారానికి గురైన ఫోటో జర్నలిస్టు... ఈ రోజు కోర్టులో వాంగ్మూలమిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అధికారులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఉన్నారు. ఈ కేసును న్యాయమూర్తి రహస్యంగా విచారిస్తున్నారు.