సీమాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సమ్మె విరమించింది. ఈ నెల 19 నుంచి వారు విధులకు హాజరువుతారు. సీమాంధ్ర పంచాయతీ రాజ్ ఉద్యోగులు సైతం సమ్మె విరమించినట్లు తెలుస్తోంది.