: ముఖ్యమంత్రితో చర్చించాక సమ్మెపై నిర్ణయం: అశోక్ బాబు


సీఎంతో చర్చించాకే సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు ప్రభుత్వం ఏమి హామీ ఇస్తుందో చూస్తామని అన్నారు. ఉద్యోగులకు వాటిల్లే నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఆర్టికల్ 371(డి) కావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News