: గవర్నర్ ను కలిసిన జగన్
గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను రాజ్ భవన్ లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట ఉన్నారు. విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలంటూ జగన్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.