: ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి: విజయసాయిరెడ్డి


ఆడిటర్ విజయసాయిరెడ్డి ఈ రోజు సీబీఐ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణ కొనసాగుతున్నందున 2014 మార్చి 31 వరకూ ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని సాయిరెడ్డి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు స్వీకరించింది.

  • Loading...

More Telugu News