: ఫిలిప్పీన్స్ భూకంప మృతులు 144
ఫిలిప్సీన్స్ లో మంగళవారం ఉదయం సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటివరకు 144 మంది అసువులు బాశారు. మృతులంతా బోహోల్, సెబు, సిక్విజార్ ప్రాంతాలకు చెందినవారిగా విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. 300 మందికి పైగా గాయపడ్డారని వారు తెలిపారు. భూకంపం ధాటికి పురాతన చర్చి ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.