: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయిస్తున్న ఉద్యోగులు


సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడలో ఏపీఎన్జీవోలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయిస్తున్నారు. వీరికి తోడు నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు వదిలే సాగునీటిని నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News