: లావోస్ లో విమానం కూలి 39 మంది మృతి
39 మంది ప్రయాణీకులతో ఉన్న విమానం ఒకటి లావోస్ లోని మెకాంగ్ నదిలో కుప్పకూలింది. విమానంలో ఉన్న 39 మంది ప్రయాణీకులు మృతి చెందినట్టు భావిస్తున్నారు. విమానం లావో ఎయిర్ లైన్స్ కి చెందినదిగా థాయ్ వార్తా సంస్థ పేర్కొంది.