: శుభారంభం అందించిన ఓపెనర్లు.. భారత్ 104/0
భారత్, ఆస్ట్రేలియా మధ్య జైపూర్లో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. 360 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 16 ఓవర్లు ముగిసేసరికి సెంచరీ మార్కును చేరుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్(46), రోహిత్ శర్మ(46) ధాటిగా ఆడుతున్నారు.