: రేపటి నుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఆహార పదార్థాల ధరల పెంపు 16-10-2013 Wed 16:06 | రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఆహార పదార్థాల కేటరింగ్ ఛార్జీలను 2 నుంచి 4 శాతం పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కొత్త ఛార్జీలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయి.