: విశాఖ చేరిన అసోం ఇంజినీర్ పైడిరాజు
అసోంలోని బోడో తీవ్రవాదుల చేతిలో బందీ అయిన ఇంజినీర్ పైడిరాజు ఎట్టకేలకు విశాఖ చేరుకున్నారు. ఫిబ్రవరి 15న అస్సాంలో తీవ్రవాదులు పైడిరాజును కిడ్నాప్ చేశారు. తీవ్రవాదుల చెర నుంచి బయట పడి కుటుంబ సభ్యులను కలుసుకోనుండటంతో ఆనందంగా ఉందని పైడిరాజు తెలిపారు.