: సిరియాలో బాంబు పేలుడు.. 21 మంది మృతి


దక్షిణ సిరియాలోని నవా ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో 21 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రయాణీకుల వాహనం వెళుతుండగా ప్రభుత్వ దళాలు పాతిన ల్యాండ్ మైన్ పేలడంతో ఈ దారుణం చోటుచేసుకుందని వార్తా సంస్థల కథనం.

  • Loading...

More Telugu News