: దోపిడీ ముఠా అరెస్టు.. బంగారం, బైక్ లు, కారు స్వాధీనం


వరంగల్ లో దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4.85 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 9 బైక్ లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News