: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల 'ఛలో ఢిల్లీ' వాయిదా
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిర్వహించ తలపెట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.