వచ్చేనెలలో భారత్ లో పర్యటించనున్న విండీస్ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా, రెండో వన్డేకు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ మైదానం ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది.