: ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీ వ్యూహం


ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై జరుగుతున్న గందరగోళానికి బీజేపీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ సూచించారు. ప్రధాని అభ్యర్థులపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్న రాజ్ నాధ్, అప్పటి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు  సంయమనం పాటించాలని కోరారు. 

  • Loading...

More Telugu News