<div style="color: #444444; font-family: arial, sans-serif; font-size: 16px; line-height: 24px;"><span style="font-size: 16px; line-height: 24px;">కృష్ణాజిల్లా కూచిపూడి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పామర్రు నియోజకవర్గంలో </span>చంద్రబాబు<span style="font-size: 16px; line-height: 24px;"> పర్యటించనున్నారు.</span></div>