: వృద్దురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ


వృద్ధురాలి చెవులు కోసి చెవిదుద్దులతోపాటు 20 సవర్ల బంగారం దోచుకెళ్లారు దొంగలు. ప్రకాశం జిల్లా చీరాలలో మహాత్మాగాంధీ హౌసింగ్ కాలనీలో ఈ ఘాతుకం జరిగింది. బాధితురాలు చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News