: బిలాల్ మాలిక్ ను పుత్తూరు తీసుకొచ్చిన తమిళనాడు పోలీసులు


తీవ్రవాది బిలాల్ మాలిక్ ను తమిళనాడు పోలీసులు ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లా పుత్తూరు తీసుకొచ్చారు. పుత్తూరు మేదర వీధిలోని ఇంట్లో ఉన్న సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పన్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్ లను గతవారం పుత్తూరు లోనే సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News