: రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విజయమ్మ పర్యటన


వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రేపు (బుధవారం) ఉత్తర కోస్తాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫైలిన్ తుపాను బాధితులను పరామర్శిస్తారు. ఆమె ఏయే ప్రాంతాల్లో పర్యటించాలన్న విషయానికి సంబంధించి పార్టీ శ్రేణులు ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశాయి.

  • Loading...

More Telugu News