: సరిహద్దుల్లో నిఘాకు 49 మానవ రహిత విమానాలు


ఆర్మీ నార్తర్న్ కమాండ్ 49 మానవ రహిత విమానాల(యూఏవీ) కోసం టెండర్లను ఆహ్వానించింది. ఇటీవలి కాలంలో భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తరచుగా కాల్పుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. మరోవైపు, చైనా సైనికులు కూడా మూడుసార్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చి మనకు సవాల్ విసిరారు. దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సరిహద్దుల రక్షణలో భాగంగా గగనతల నిఘా కోసం యూఏవీల కొనుగోలుకు ఆర్మీ టెండర్లు ఆహ్వానించింది.

  • Loading...

More Telugu News