: రైలులో బీభత్సం సృష్టించిన దొంగలు


మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వద్ద న్యూఢిల్లీ నుంచి పుదుచ్చేరి వెళుతున్న రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ రోజు తెల్లవారుజామున రైలులోకి ప్రవేశించిన దొంగలు ప్రయాణీకుల వద్ద నుంచి విలువైన వస్తువులు లాక్కొని పరారయ్యారు. దోపిడీకి గురైన వారు కరీంనగర్ లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్ధులుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News