: మెరుగుపడుతోన్న చంద్రబాబు ఆరోగ్యం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు తెలిపారు. రేపు మరల ఆయనకు కాలేయ సంబంధిత పరీక్షలు చేయనున్నట్టు వారు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం డిచ్చార్జ్ పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.