: ముంబై దాడులపై పాక్ లో విచారణ 16కు వాయిదా


ముంబయి దాడులతో సంబంధం ఉందని భావిస్తున్న కొందరు అనుమానితులపై విచారణను పాకిస్తాన్ కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ముంబయి దాడుల అనంతరం తమ దేశస్థులకు ఆ దుశ్చర్యలో భాగం ఉందన్న ఆరోపణలు రావడంతో పాకిస్తాన్ ఏడుగుర్ని అదుపులోకి తీసుకుంది. ఈ కేసును రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు విచారణ జరుపుతోంది. కాగా, న్యాయవాదుల అభ్యర్థన మేరకు కోర్టు వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News