: పళ్ళంరాజుకు సమైక్య సెగ


కేంద్ర మంత్రి పళ్ళంరాజుకు సమైక్యాంధ్ర సెగ తప్పలేదు. నేడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు వస్తుండగా మంత్రి కాన్వాయ్ ను పిఠాపురం వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సమైక్యవాదులను నిలువరించడంతో మంత్రి ముందుకు కదిలారు.

  • Loading...

More Telugu News