: కార్గో నౌక గల్లంతు.. సిబ్బంది సురక్షితం


ఫైలిన్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ వద్ద సాగర్ దీవికి సమీపంలో బంగాళాఖాతంలో ఆచూకీ లేకుండాపోయిన చైనా నౌక ఎంవీ బింగో నౌక గల్లంతైంది. అయితే, ఆ నౌకకు చెందిన 18 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు రక్షించాయి. సిబ్బందిలో 17 మంది చైనీయులు, ఓ ఇండోనేషియన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News