: భ్రమరాంబికా ఆలయ గోపురానికి స్వర్ణకవచం 14-10-2013 Mon 11:28 | అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారి ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగే పనులు ప్రారంభమయ్యాయి. 3.50 కోట్ల రూపాయలతో ఆలయ గోపురానికి స్వర్ణ కవచం తొడుగుతున్నారు.