: రాంలీలా మైదానంలో రావణ దహనం.. హాజరైన రాష్ట్రపతి
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరయ్యారు. ఈ క్రతువుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.