: ఎమ్మెల్యే భార్య హత్య కేసులో వీడిన మిస్టరీ


ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన బీఎస్పీ ఎమ్మెల్యే హాజీ అలీమ్ భార్య హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్యకు కారకులని భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైంది ఎమ్మెల్యే రెండో భార్య కాగా.. మొదటి భార్య వ్యాపార భాగస్వామి, డ్రైవర్లే ఆమెను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న మొదటి భార్య ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చారు.

  • Loading...

More Telugu News