: ఆసీస్ ఓపెనర్ల 'సెంచరీ'


పుణె వన్డేలో ఆసీస్ జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టుకు ఓపెనర్లు ఫించ్ (60 బ్యాటింగ్), హ్యూస్ (45 బ్యాటింగ్) సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. దీంతో, ఆ జట్టు 18 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు ఆసీస్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు.

  • Loading...

More Telugu News