: నేనేమీ సూపర్ మేన్ ని కాదు: రఘురాం రాజన్


ఒడిదుడుకులతో సాగుతున్న భారత ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టిన ఆర్ బీఐ నూతన గవర్నర్ రఘురాం రాజన్ తనపై వస్తున్న ప్రశంసల పట్ల ఏమంటున్నారో వినండి. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, తానేమీ సూపర్ మేన్ ను కాదని చెప్పారు. భారత్ లో తన ప్రతిభను ఎక్కువ చేసి చూపుతూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. భారత ఆర్ధిక పురోగతి కోసం రిజర్వ్ బ్యాంకు చేయగలిగిందంతా చేస్తుందని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో తాము ఆశించినంతగా ముందుకెళ్ళలేకపోతున్నామని అంగీకరించారు.

  • Loading...

More Telugu News