: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులకు సీఎం ఆదేశాలు


ఫైలిన్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తుండడంతో అక్కడ సహాయక చర్యలపై సీఎం కిరణ్ దృష్టి పెట్టారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, ఆహార, తాగునీటి సదుపాయం కల్పించడం వంటి చర్యలను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి పలు సూచనలు చేశారు. అధికారులను సమన్వయ పరుచుకుంటూ ముందుకుసాగాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News