: తుపాను ప్రభావిత రాష్టాలకు సాయం చేయండి: ప్రధాని


ఫైలిన్ తుపాను వల్ల నష్టపోయే రాష్ట్రాలకు అన్ని విధాలా సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. తుపాను బాధితులకు ఆహారం, మంచినీరు అందేలా చూడాలని సూచించారు. తుపాను బాధిత రాష్ట్ర ప్రభుత్వాలతో అనుక్షణం సంప్రదిస్తూ ఉండాలని కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలను ప్రధాని ఆదేశించారు.

  • Loading...

More Telugu News