: గ్రామంలోకి ప్రవేశించిన సముద్రపు నీరు


ఫైలిన్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. దీంతో, నువ్వలరేవుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయనగరం జిల్లాలోని తిప్పలవలస, చింతవానిపాలెంలో 40 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది.

  • Loading...

More Telugu News