: మా ఇంటికి వచ్చి విచారణ జరపొచ్చు.. సహకరిస్తాం: సీఐడీకి శంకర్రావు కుమార్తె లేఖ


గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే శంకర్రావుకు సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కుమార్తె సుస్మిత సీఐడీకి ఓ లేఖ అందించారు. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే సీఐడీ ఎదుట హాజరవడం కుదరదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ సీఐడీ అధికారులు తమ నివాసానికి వచ్చి విచారణ జరపొచ్చని ఆమె సూచించింది. అందుకు సహకరిస్తామని తెలిపింది. 

  • Loading...

More Telugu News