: సోనియా, కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దహనం


రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నేతృత్వంలో సోనియా గాంధీ, 9 మంది కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దహనం చేశారు. అనంతరం మద్దిలపాలెం కూడలి వద్ద మానవహారం, ధర్నా చేపట్టారు.

  • Loading...

More Telugu News