: అమెరికా దళాలకు చిక్కిన తాలిబాన్ కమాండర్


తెహ్రీకే తాలిబాన్ కు చెందిన సీనియర్ ఉగ్రవాది లతీఫ్ మసూద్ ను అమెరికా భద్రతాదళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికాలో మరోసారి దాడులకు పాల్పడేందుకు తెహ్రీకే తాలిబాన్ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాల ద్వారా తెలిసినట్లు పేర్కొంది. లతీఫ్ తెహ్రీకే తాలిబాన్ అగ్రనేత హకీముల్లా మసూద్ అనుచరుడని వెల్లడించింది.

  • Loading...

More Telugu News