: సీఎస్ తో టచ్ లో ఉండండి...కలెక్టర్లతో సీఎం


ఫైలిన్ తుపాను సహాయ, పునరావాస చర్యలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గంట గంటకూ పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి తెలియజేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

  • Loading...

More Telugu News