: రాయపాటి నిర్వేదం


రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని ఉందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కి తగ్గదని, తాము వెనకడుగు వేసేది లేదనీ ఈ కాంగ్రెస్ ఎంపీ నిర్వేదభరితంగా మాట్లాడారు. అటు, తాను టీడీపీలో చేరతానంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఏ పార్టీలో చేరేదీ లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News