: ఉగ్రవాది ఇజాజ్ అహ్మద్ అరెస్ట్


ఉగ్రవాది అజం గోరి అనుచరుడు ఇజాజ్ అహ్మద్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి భారత్ వస్తుండగా కువైట్ లో ఇజాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఓ లారీ డ్రైవర్ హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News