: మేం అధికారంలోకి వస్తే తెలంగాణ ఖాయం: బీజేపీ


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చిటికెలో తెలంగాణ ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా రాజ్ నాథ్ తెలంగాణపై మాట్లాడారు. యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే  తాము అధికారంలోకి వచ్చాక ఇస్తామని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News