: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో సీఎం చర్చలు


సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో ముఖ్యమంత్రి మరికాసేపట్లో చర్చలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయ జేఏసీలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో చర్చలు జరుపుతూ వారి సమ్మెను ముగింపజేయడంలో విజయవంతమయ్యారు. దీంతో, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో కూడా సమ్మె విరమింపజేయిస్తారని ప్రభుత్వం ధీమాగా ఉంది.

  • Loading...

More Telugu News