: రాజమండ్రిలో రైతుల ఆందోళన


విజయనగరంలో రైతుబజార్ ఎస్టేటు అధికారిపై ఏఎస్పీ దాడికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రైతులు రాజమండ్రిలో రైతుబజార్లు మూసేసి ఆందోళన చేపట్టారు. ఏఎస్పీని సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News